ఆడపిల్లల అపహరణ నేపథ్యంతో 'అమోలి' .. .. నాని వాయిస్ ఓవర్

07-05-2018 Mon 12:50 | Entertainment
  • ఆడపిల్లల అపహరణలు 
  • వాళ్ల కన్నీటి కథలు 
  • చీకట్లో కలిసిపోతోన్న జీవితాలు  
ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది' అనే మాట బలంగా వినిపిస్తోంది. ఆడపిల్లలు అపహరణకు గురికావడం .. అఘాయిత్యాలకి బలవుతుండటం రోజురోజుకి పెరిగిపోతోంది. అపహరణకు గురైన ఆడపిల్లలంతా ఏమైపోతున్నారు? ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధాన రూపంగా 'అమోలి' అనే లఘు చిత్రం రూపొందింది.

'అమోలి'కి ట్యాగ్ లైన్ గా 'వెలకట్టలేనిది' కనిపిస్తోంది. 28 నిమిషాల నిడివి కలిగిన ఈ లఘు చిత్రం .. మనసును ఆవేదనా భరితం చేస్తుంది. ఆడపిల్లలు అమ్మివేయబడుతోన్న సంఘటనలు .. తాము అనుభవిస్తున్న కన్నీటి జీవితం పట్ల వాళ్ల స్పందన మనసును కలచివేస్తుంది. ఈ లఘు చిత్రానికి హిందీలో రాజ్ కుమార్ రావ్ .. ఆంగ్లంలో విద్యాబాలన్ .. తమిళంలో కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, తెలుగులో నాని వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.    
nani

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more